ట్రెండీ అవుట్ ఫిట్ లో హనీ రోజ్

by సూర్య | Tue, Apr 30, 2024, 10:54 AM

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.   ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు.రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. హనీ రోజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చీరకట్టులో ఫోజులు షేర్ చేసింది . తాజాగా  ఎంతో అందంగా ఉన్న ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసింది. హనీ రోజ్ తన సొగసుతో మాయ చేసే విధంగా ఫోజులు ఇస్తోంది. హనీ రోజ్ ఫోజులపై హార్ట్ సింబల్స్ తో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో మెరిసినా, మోడ్రన్ డ్రెస్సుల్లో మెరిసినా ఎంతో అందంగా ఉంటుంది. హనీ రోజ్ వీర సింహారెడ్డి తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు. ఆమె తప్పకుండా తెలుగు చిత్రాల్లో నటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. హనీ రోజ్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో ఆమె బెస్ట్ లుక్ అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. 


 





Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM