'SSMB28' సినిమాకి థమన్ అప్పుడే 3 పాటలను కంపోస్ చేసారా?

by సూర్య | Sat, May 21, 2022, 12:12 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ పెట్టారు. మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ని ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్ ఇప్పటికే 'SSMB28' ఆల్బమ్ కోసం మూడు పాటలను అందించినట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM