'KGF-2' 36 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, May 20, 2022, 03:09 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 594.10 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' కలెక్షన్స్ ::::
నైజాం : 42.78కోట్లు
సీడెడ్ : 11.95కోట్లు
UA : 7.91కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.64కోట్లు
గుంటూరు : 4.90కోట్లు
కృష్ణా : 4.27కోట్లు
నెల్లూరు : 2.82కోట్లు
AP-TG టోటల్ : 83.88కోట్లు(136.16కోట్ల గ్రాస్)
కర్ణాటక : 104.50కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 83.88కోట్లు
తమిళనాడు : 54.45కోట్లు
కేరళ : 32.02కోట్లు
హిందీ + ROI : 220.45కోట్లు
ఓవర్సీస్ : 98.80కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :594.10కోట్లు (1214.98కోట్ల గ్రాస్)

Latest News
 
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'డియర్' Mon, Apr 29, 2024, 04:59 PM
18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'పోకిరి' Mon, Apr 29, 2024, 04:56 PM
'కల్కి 2898 AD' నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Apr 29, 2024, 04:48 PM
'ఆ ఒక్కటి అడక్కు' నుండి రాజాధిరాజా స్నీక్ పీక్ వీడియో అవుట్ Mon, Apr 29, 2024, 04:46 PM
'సరిపోదా శనివారం' నాన్ USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Apr 29, 2024, 04:43 PM