'సరిపోదా శనివారం' నాన్ USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Mon, Apr 29, 2024, 04:43 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నాన్ USA రైట్స్ ని ది విలేజ్‌ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.

Latest News
 
100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టైగర్ నాగేశ్వరరావు' హిందీ వెర్షన్ Tue, May 14, 2024, 04:32 PM
'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Tue, May 14, 2024, 04:30 PM
'ఆ ఒక్కటి అడక్కు' నార్త్ అమెరికా లేటెస్ట్ గ్రాస్ ఎంతంటే...! Tue, May 14, 2024, 04:28 PM
'కుబేర' లో నాగార్జున పాత్రపై లేటెస్ట్ బజ్ Tue, May 14, 2024, 04:27 PM
బజ్ - బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న వంశీ పైడిపల్లి Tue, May 14, 2024, 04:24 PM