'ఆ ఒక్కటి అడక్కు' నుండి రాజాధిరాజా స్నీక్ పీక్ వీడియో అవుట్

by సూర్య | Mon, Apr 29, 2024, 04:46 PM

మల్లి అంకం దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని రాజాధిరాజా స్నీక్ పీక్ వీడియోని విడుదల చేసారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నరేష్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో అరియానా మరియు హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా మే 3న విడుదల కానుంది.

Latest News
 
100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టైగర్ నాగేశ్వరరావు' హిందీ వెర్షన్ Tue, May 14, 2024, 04:32 PM
'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Tue, May 14, 2024, 04:30 PM
'ఆ ఒక్కటి అడక్కు' నార్త్ అమెరికా లేటెస్ట్ గ్రాస్ ఎంతంటే...! Tue, May 14, 2024, 04:28 PM
'కుబేర' లో నాగార్జున పాత్రపై లేటెస్ట్ బజ్ Tue, May 14, 2024, 04:27 PM
బజ్ - బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న వంశీ పైడిపల్లి Tue, May 14, 2024, 04:24 PM