'సర్కారు వారి పాట' 7 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, May 20, 2022, 03:07 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 78.90 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం –29.90కోట్లు
సెడెడ్ -9.95కోట్లు
UA -10.71కోట్లు
ఈస్ట్ -7.40కోట్లు
వెస్ట్ - 4.75కోట్లు
గుంటూరు - 7.99కోట్లు
కృష్ణ –5.13కోట్లు
నెల్లూరు -3.07కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ టోటల్ కలెక్షన్స్-78.90కోట్లు

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM