విడుదలైన సుధీర్ 'గాలోడు' టీజర్

by సూర్య | Thu, May 19, 2022, 04:41 PM

రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గాలోడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో సుధీర్ సరసన గెహానా సిప్పీ జోడిగా కనిపించనుంది. తాజాగా ఇప్పుడు సుధీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లో సుధీర్ ని పవర్ ఫుల్ మరియు ఇంటెన్స్ యాక్షన్ రోల్ లో చూపించారు. భీమ్స్ సిసిరెలియో తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టీజర్‌ను మరింత ఎలివేట్ చేసారు. ఈ సినిమా సంస్కృతీ ఫిలింస్‌పై నిర్మించబడింది. సుధీర్ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు జా అండ్ కాలింగ్ సహస్ర సినిమాలలో కనిపించనున్నాడు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM