నైజాం డే 1 టాప్ షేర్స్ మూవీస్ లో 2వ స్థానంలో 'సర్కారు వారి పాట'

by సూర్య | Sat, May 14, 2022, 02:46 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లామర్ బ్యూటీ కీర్తి సురేష్ జంటగా నటించింది. ఈ సినిమా 12.24 కోట్ల రూపాయల వసూళ్లతో నైజాం టాప్ షేర్ సినిమాలలో రెండో స్థానంలో నిలిచింది.
RRR – 23.35 కోట్లు
సర్కారు వారి పాట - 12.24 కోట్లు
భీమ్లా నాయక్ - 11.85 కోట్లు
పుష్ప: ది రైజ్ - 11.44 కోట్లు
రాధే శ్యామ్ - 10.80 కోట్లు
సాహో - 9.41 కోట్లు
బాహుబలి 2 - 8.9 కోట్లు


వకీల్ సాబ్ - 8.75 కోట్లు
సరిలేరు నీకెవ్వరు - 8.67 కోట్లు
సైరా నరసింహా రెడ్డి - 8.10 కోట్లు
ఆచార్య - 7.90 కోట్లు
బాహుబలి: ది బిగినింగ్ - 6.32 కోట్లు

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM