ప్రభాస్ 'ఆదిపురుష్' గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Sat, May 14, 2022, 02:44 PM

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయనున్నారు. "ఆదిపురుష్" సినిమా జనవరి 12, 2023న గ్రాండ్‌గా విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రంలో ప్రభాస్ 8 అడుగుల ఎత్తులో కనిపిస్తారని, ప్రభాస్ అభిమానులను మరియు సినీ ప్రేమికులందరు థ్రిల్ అవ్వుతురాని వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి కంటే 10 రెట్లు ఎక్కువ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు వెల్లడించారు. T-సిరీస్  అండ్ రెట్రోఫిల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 400 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది అని మేకర్స్ వెల్లడించారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM