OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'బైసన్'

by సూర్య | Wed, May 08, 2024, 08:40 PM

టిల్లూ స్క్వేర్ సక్సెస్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ కొత్త ప్రాజెక్ట్‌లకి సైన్ చేస్తుంది. తాజాగా నటి 'బైసన్' మరియు లాక్‌డౌన్ అనే రెండు కొత్త చిత్రాలు ప్రకటించబడ్డాయి. మరి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం బైసన్. గ్రిప్పింగ్ స్పోర్ట్స్ డ్రామాగా పేర్కొనబడిన ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ పొందింది.


ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమాలో లాల్, పశుపతి, రజిషా మరియు కలైయరసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు పా రంజిత్ యొక్క నీలం స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. నివాస్ కె ప్రసన్న ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM