ఐకాన్ స్టార్ కొత్త రికార్డు

by సూర్య | Fri, Jan 14, 2022, 09:50 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త రికార్డు క్రియేట్ చేసాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ల ఫాలోయర్స్ ని సొంతం చేసుకున్నాడు  ఐకాన్ స్టార్. కోటి 50 లక్షల మంది ఫాలోయర్స్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఇన్‌స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు.ఈ విషయాన్ని బన్నీ తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.నేను వినయపూర్వకంగా ధన్యవాదాలు అని అల్లుఅర్జున్ తెలిపారు. 

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM