విశాల్ 'సామాన్యుడు' మూవీ నుండి సాంగ్ రిలీజ్

by సూర్య | Fri, Jan 14, 2022, 08:46 PM

విశాల్ హీరోగా నటించిన సినిమా  'సామాన్యుడు'.ఈ సినిమాకి శరవణన్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది.తాజాగా ఈ సినిమా నుండి "మత్తెక్కించే కళ్లే .. పిచ్చెక్కించే చూపే .. "అనే సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. 

Latest News
 
ఆస్కార్ బరిలో నాని "శ్యామ్ సింగరాయ్"...!! Wed, Aug 17, 2022, 06:01 PM
కొమురం భీముడో సాంగ్ పై రాజమౌళి ఇంటరెస్టింగ్ కామెంట్స్ Wed, Aug 17, 2022, 05:44 PM
ఈవారంలోనే రానున్న "కార్తికేయ 2" OST Wed, Aug 17, 2022, 05:32 PM
మహేష్, తారక్ లమధ్య ఈ పోలిక గమనించారా? Wed, Aug 17, 2022, 05:13 PM
'సీత రామం' 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Aug 17, 2022, 05:00 PM