ధనుష్ ‘మారన్’ మోషన్ పోస్టర్ రిలీజ్

by సూర్య | Fri, Jan 14, 2022, 08:49 PM

కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్, మాళవిక మోహనన్ జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారన్’. ధనుష్ హీరోగా నటిస్తున్న 43వ సినిమా ఇది. సంక్రాంతి సందర్భంగా ‘మరన్‌’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ధనుష్ డిఫరెంట్ గెటప్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
"కళాపురం" నుండి 'నీలో ఉన్నా' సాంగ్ రిలీజ్  Wed, Aug 17, 2022, 06:40 PM
లూసిఫర్ 2 స్క్రిప్ట్ లాక్డ్ ... పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ..! Wed, Aug 17, 2022, 06:34 PM
PS 1 నుండి సెకండ్ లిరికల్ అప్డేట్ Wed, Aug 17, 2022, 06:22 PM
మరొక పాన్ ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్న రాజమౌళి తండ్రి Wed, Aug 17, 2022, 06:15 PM
ఆస్కార్ బరిలో నాని "శ్యామ్ సింగరాయ్"...!! Wed, Aug 17, 2022, 06:01 PM