బాలీవుడ్ వెళ్లినా 'ఘాజీ' డైరెక్టర్

by సూర్య | Fri, Jan 14, 2022, 08:39 PM

రానా హీరోగా నటించిన సినిమా 'ఘాజీ'.ఈ సినిమాకి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా మంచి హిట్ గా నిలించింది. అయితే ఆ తరువాత వరుణ్ తేజ హీరోగా 'అంతరిక్షం' అనే సినిమా తీసాడు.తాజాగా ఈ డైరెక్టర్ బాలీవడ్ లో సినిమా తీస్తున్నాడు.  విదుత్య్ జమ్వాల్ హీరోగా 'ఐబి 91' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. 

Latest News
 
"కళాపురం" నుండి 'నీలో ఉన్నా' సాంగ్ రిలీజ్  Wed, Aug 17, 2022, 06:40 PM
లూసిఫర్ 2 స్క్రిప్ట్ లాక్డ్ ... పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ..! Wed, Aug 17, 2022, 06:34 PM
PS 1 నుండి సెకండ్ లిరికల్ అప్డేట్ Wed, Aug 17, 2022, 06:22 PM
మరొక పాన్ ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్న రాజమౌళి తండ్రి Wed, Aug 17, 2022, 06:15 PM
ఆస్కార్ బరిలో నాని "శ్యామ్ సింగరాయ్"...!! Wed, Aug 17, 2022, 06:01 PM