నేపాల్ లో పుష్ప...యమ వసూళ్లు

by సూర్య | Thu, Jan 13, 2022, 05:35 PM

పుష్ప అన్ని భాషాల్లో విడుదలై వసూళ్ల రికార్డులను తిరగరాతస్తోంది. దేశ విదేశాలలోనూ తన సత్తా చాటుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో సైతం హిందీ చిత్రాలతో పోటీ పడి భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ లో భారీ వసూళ్లు వస్తుండటంతో ఇంకా హిందీ వర్షన్ ను ఓటీటీలో విడుదల చేయలేదు. మరోవైపు నేపాల్ లో సైతం 'పుష్ప' సినిమా దుమ్ము రేపుతోంది. నేపాల్ లో హిందీ వర్షన్ సినిమా విడుదలైంది. అక్కడ విడుదలైన అన్ని థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అంతేకాదు థియేటర్ల వద్ద జనం కిక్కిరిసిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM