10 రోజుల్లో గుడ్ న్యూస్ వింటారు : చిరంజీవి

by సూర్య | Thu, Jan 13, 2022, 05:01 PM

సినిమా టిక్కెట్ల రేట్లపై జగన్ తో మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. త్వరలోనే ఉభయ పక్షాలూ ఆమోదించే విధంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారని చిరంజీవి వివరించారు. కరోనా కారణంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తాను వివరించానని, వాటిపై సీఎం జగన్ చాలా సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఎం జగన్ అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చారని, మరో పది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన జీవో రానున్నట్లు భావిస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Latest News
 
తనయుడుతో పవన్ కళ్యాణ్..... పిక్స్ వైరల్ Mon, May 23, 2022, 10:38 PM
'ఢీ' ఫోజుతో నెట్టింట రచ్చ చేస్తున్న విష్ణు- జెనీలియా Mon, May 23, 2022, 10:20 PM
హన్సిక న్యూ మూవీ అప్డేట్ Mon, May 23, 2022, 10:15 PM
జూలై 1న గోపీచంద్ 'పక్కా కమర్షియల్' పక్కా ! Mon, May 23, 2022, 10:11 PM
"ఎఫ్ 3" ముందు 80కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్? Mon, May 23, 2022, 10:09 PM