![]() |
![]() |
by సూర్య | Thu, Jan 13, 2022, 04:04 PM
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” సినిమాలో మహేశ్ బాబు కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తోంది. మహేష్ కెరీర్‌లోనే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తి చేసుకుంది మేకర్స్. మరోవైపు ఊహించని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా ఏప్రిల్ నుంచి షిఫ్ట్ అయిందని అంటున్నారు. ఈ సారి ఆగస్ట్ నెలతో రిలీజ్ కానుందని అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ లేదు కానీ ఇప్పుడు మాత్రం సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. మరి మోస్ట్ అవైటెడ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
Latest News