'ఆర్ఆర్ఆర్' మూవీ వాయిదాపై స్పందించిన రామ్ చరణ్

by సూర్య | Wed, Jan 12, 2022, 10:38 PM

రౌడీ బాయ్స్ మ్యూజిక్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' వాయిదాపై స్పందించారు. ఈ నెల 7న విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వాయిదా పడింది తాజాగా ఈ విషయంపై రామ్ చరణ్ స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను సరైన సమయంలో విడుదల చేస్తామని తెలిపారు. సినిమా సంక్రాంతికి విడుదల కాకపోతే తమకు ఏమి బాధ లేదన్నారు. రాజమౌళి, దానయ్య  గారు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి చూసుకుంటారు అని అన్నారు. ఒక సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. కాబట్టి వెయిట్ చేయడంలో తప్పేమీ లేదని రామ్ చరణ్ తెలిపారు. 

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ప్రతినిధి 2' బుకింగ్స్ Wed, May 08, 2024, 08:45 PM
'టర్బో' మలేషియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 08, 2024, 08:43 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'బైసన్' Wed, May 08, 2024, 08:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన Wed, May 08, 2024, 08:38 PM
విడుదల తేదీ ని లాక్ చేసిన 'భజే వాయు వేగం' Wed, May 08, 2024, 06:45 PM