సినిమా టికెట్ రేట్లపై స్పందించిన నాగచైతన్య

by సూర్య | Wed, Jan 12, 2022, 10:30 PM

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కలిసి నటించిన సినిమా 'బంగార్రాజు'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య ఈ సందర్భంగా టికెట్‌ రేట్ల విషయంపై మాట్లాడుతూ నేను యాక్టర్‌ని అండీ నాకేమీ ఇబ్బంది లేదు. అయితే నా నిర్మాతలు బాగున్నారా లేదా అని అడుగుతాను. వారు ఇబ్బంది పెట్టకుంటే నేనేమైనా చేయగలను నేను తరచూ మాట్లాడుతుంటాను. ఈ సమస్య గురించి నాన్న గతేడాది ఏప్రిల్ 9న జీవో వచ్చింది,ఆగస్ట్‌లో మా సినిమా షూటింగ్ మొదలైంది.మాకు ఇబ్బంది లేదు అవి పెరిగితే మాకు బోనస్‌ అని నాగచైతన్య అన్నారు.

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM