'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

by సూర్య | Tue, Nov 16, 2021, 09:10 PM

అఖిల్ హీరోగా నటించిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయినిగా పూజా హగ్దే నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ  సినిమాకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ నిలించింది.  ఈ సినిమా తెలుగు ఓటీటీ  అయిన ఆహాలో నవంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ  సినిమాని నిర్మించారు. 

Latest News
 
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'ప్రాజెక్ట్ Z' మూవీ Thu, May 09, 2024, 09:53 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'ఇంద్రాణి' Thu, May 09, 2024, 08:12 PM
OTT : చిత్రీకరణ ప్రారంభించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 Thu, May 09, 2024, 08:10 PM
రేపు రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'RRR' Thu, May 09, 2024, 07:41 PM
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Thu, May 09, 2024, 07:39 PM