ఆకలి తీర్చే దేవతగా నిరుపేదల కడుపు నింపుతున్న షకీలా

by సూర్య | Tue, Jun 01, 2021, 02:34 PM

కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆపన్నులకు సినీ సెలబ్రిటీలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో నేను సైతం అంటూ సినీ న‌టి ష‌కీలా ముందుకొచ్చారు. లాక్‌డౌన్ కార‌ణంగా చాలా మంది పేద‌లు ఆక‌లితో ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాంటి వారి అన్నం పెట్టి ఆక‌లిని తీరుస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు ష‌కీలా. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ రెండు చేతుల్లో ఒక‌దానిని మీ కోసం, మ‌రో చేతిని పేద‌ల‌కు సాయం చేయడంటూ చెప్పారు. 

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM