డిస్ట్రిబ్యూట్ లవ్ అంటున్న అందాల నిధి అగ్గర్వాల్

by సూర్య | Thu, May 27, 2021, 04:09 PM

నిధి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.సోషల్ మీడియా లో నిధి తన ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.కోవిడ్‌ వ్యాప్తి నివారణ కై ప్రభుత్వం చేపడుతున్న పోరాటానికి అండ‌గా నిలిచేందుకు హీరోయిన్ నిధి అగర్వాల్ తమిళ నాడు సిఎమ్ సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళం అందించారు. అంతేకాదు దేశంలో హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న బెడ్స్ సమాచారాన్ని “ఫైండ్ ఏ బెడ్” పేరుతో తెలుసుకునేందుకు కాజ్ అంబాసిడర్‌గా నిధి ప్రచార సాయం కూడా చేస్తున్నారు. నిధి ఇప్పుడు కొవిడ్‌ వల్ల పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కై డిస్ట్రిబ్యూట్ లవ్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి సాయం అందించనున్నారు. నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక స్వచ్ఛంద సంస్థఅనీ , ఈ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా ఎవరైనా తమ ఇబ్బందులను తమ దృష్టికి తీసుకొస్తే వారికి అవసరమైన మందులు, వైద్య సహాయం అందిస్తామనీ, దీనికోసం ఒక బృందాన్ని సిద్ధం చేశాననీ చెప్పారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM