ఈ 'జాతిరత్నం' కోసం క్యూ కడుతున్నారట!

by సూర్య | Mon, Apr 12, 2021, 08:10 AM

‘జాతిరత్నలు’ సినిమాతో పెద్ద హిట్ అందుకున్న హీరో నవీన్‌ పొలిశెట్టికి మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం నవీన్‌ పొలిశెట్టితో సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు భారీ రెమ్యునరేషన్‌ ను ఆఫర్‌ చేస్తున్నారట. ఓ పెద్ద ప్రొడ్యూసర్ నవీన్ కు రూ.5కోట్ల రెమ్యునరేషన్‌ ఇస్తానని ఆఫర్‌ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే నవీన్‌ పొలిశెట్టి మాత్రం ఇంతవరకు ఏ సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదు. త్వరలోనే నవీన్ మూడో సినిమాపై ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM