వైరల్ అవుతున్న 'రవితేజ' కూతురు ఫోటో.. వావ్ అంటున్నఫ్యాన్స్

by సూర్య | Sat, Apr 10, 2021, 04:33 PM

మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో స్వయం కృష్టితో ఎదిగిన హీరో ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు.. రవితేజ. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. నెమ్మదిగా పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలతో హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు , వరస విజయాలతో మాస్ మహారాజ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎప్పడు రవితేజ ఫ్యామిలీ పెద్దగా బయట కనిపించేది తక్కువే అని చెప్పవచ్చు.. రవితేజ కి కళ్యాణి అనే అమ్మాయితో వివాహం 2002 లో జరిగింది. ఈ దంపతులకు ఒక కూతురు, కుమారుడు. కుమారుడు మహాధన్ రాజా ది గ్రేట్ సినిమాలో జూనియర్ రవితేజ గా నటించాడు. ఇక రవి తేజ కుమార్తె మోక్షాధ ఎప్పుడు అభిమానులకు పెద్దగా కనిపించింది లేదు.. అంతగా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంటాడు.. అయితే తాజాగా రవితేజ తన కూతురు తో దిగిన ఫోటోలను రవితేజ పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. హీరోయిన్ అందానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది మోక్షధ అంటున్నారు ఫ్యాన్స్

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM