విజయ్ 65వ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేశారట...?

by సూర్య | Wed, Apr 07, 2021, 01:44 PM

థలపతి విజయ్ చేయబోయే తన 65వ ప్రాజెక్ట్ కు సంబంధించి భారీ అంచనాలు కూడా నెలకొన్న సంగతి తెలిసిందే.  అక్కడి టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ తో భారీ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. జస్ట్ రీసెంట్ గానే ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడ జరగనుందో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ నే విదేశాల్లో ప్లాన్ చేశారట. మరి అలా ఈ ఫస్ట్ షెడ్యూల్ ను జార్జియా దేశంలో ప్లాన్ చేశారట. అలాగే ఆల్రెడీ విజయ్ నిన్న తన ఓటు వేసుకున్నాక ఈ షూట్ కి పయనం అయ్యినట్టు తెలుస్తుంది.  తాజాగా “మాస్టర్” తో విజయ్ మరో బంపర్ హిట్ కు తన ఖాతాలో వేసుకున్నాడు. దీనితో మన తెలుగులో కూడా మార్కెట్ ను బాగా పెంచుకున్నాడు. 

Latest News
 
త్వరలో రివీల్ కానున్న 'గం గం గణేశ' విడుదల తేదీ Mon, Apr 29, 2024, 03:26 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'కల్కి 2898 AD' Mon, Apr 29, 2024, 03:22 PM
'బాక్' ట్రైలర్ అవుట్ Mon, Apr 29, 2024, 03:16 PM
మనమే : నేడు విడుదల కానున్న 'ఓహ్ మనమే' సాంగ్ ప్రోమో Mon, Apr 29, 2024, 03:07 PM
'ఆ ఒక్కటి అడక్కు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Apr 29, 2024, 03:01 PM