మనమే : నేడు విడుదల కానున్న 'ఓహ్ మనమే' సాంగ్ ప్రోమో

by సూర్య | Mon, Apr 29, 2024, 03:07 PM

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మనమే' అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఓహ్ మనమే సాంగ్ ప్రోమోని ఈరోజు మధ్యాహ్నం 4:05 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. విలక్షణమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టైగర్ నాగేశ్వరరావు' హిందీ వెర్షన్ Tue, May 14, 2024, 04:32 PM
'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Tue, May 14, 2024, 04:30 PM
'ఆ ఒక్కటి అడక్కు' నార్త్ అమెరికా లేటెస్ట్ గ్రాస్ ఎంతంటే...! Tue, May 14, 2024, 04:28 PM
'కుబేర' లో నాగార్జున పాత్రపై లేటెస్ట్ బజ్ Tue, May 14, 2024, 04:27 PM
బజ్ - బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న వంశీ పైడిపల్లి Tue, May 14, 2024, 04:24 PM