విడుదల తేదీని ఖరారు చేసిన 'కల్కి 2898 AD'

by సూర్య | Mon, Apr 29, 2024, 03:22 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'ఇండియన్ 2' విడుదల అప్పుడేనా? Wed, May 15, 2024, 06:52 PM
యూట్యూబ్ ట్రెండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ Wed, May 15, 2024, 06:50 PM
'హరోమ్ హర' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 15, 2024, 06:42 PM
'రత్నం' డిజిటల్ ఎంట్రీ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 15, 2024, 06:39 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' తొలి షెడ్యూల్ జరిగేది ఎప్పటివరకంటే...! Wed, May 15, 2024, 06:11 PM