‘వకీల్ సాబ్’ పై రేణు దేశాయ్ ఊహించని కామెంట్స్...!

by సూర్య | Wed, Mar 31, 2021, 12:21 PM

వకీల్ సాబ్ ట్రైలర్‌ పై రేణు దేశాయ్ ఊహించని వ్యాఖ్యలు చేసింది. వకీల్ సాబ్ ట్రైలర్ చూసి తన మనసులో మాట చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడని, ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడని పవర్ స్టార్ ఈ ట్రైలర్ ‌లో కనిపించాడని తెలిపింది. ట్రైలర్‌ లో పవన్ ఆటిట్యూడ్ అదిరిపోయిందని రేణు దేశాయ్ ప్రశంసించింది. అమ్మాయిల తరఫున నిలబడి పోరాడే న్యాయవాది పాత్రలో పవన్ చాలా బాగా కనిపించాడని, న్యాయం కోసం పోరాడే పాత్ర పవన్ ‌కు చాలా బాగుంటుందని చెప్పింది. ముఖ్యంగా మీరు వర్జినా అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం బాగుందని, మొదటి నుంచి చివరి వరకు కూడా వకీల్ సాబ్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని రేణు దేశాయ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM