రాధేశ్యామ్ యూనిట్‌కు హీరో ప్రభాస్ గిఫ్ట్..

by సూర్య | Mon, Jan 18, 2021, 04:00 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ యూనిట్ అభిమానులకు అరుదైన కానుకలు అందజేశాడు. ఇప్పటి వరకు తనతో కలిసి పని చేస్తున్న వారికి వెరైటీ వంటకాలు తెచ్చి వడ్డించడం, పండుగలు, పబ్బాలకు ప్రత్యేక బహుమతులు గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు ప్రభాస్. తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌కు రిస్ట్ వాచెస్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ సర్‌ప్రైజ్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ప్రభాస్ మంచితనంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం కొద్ది రోజులలో థియేటర్స్‌లోకి రానుండగా, ప్రస్తుతం సలార్, ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాతో బిజీగా ఉన్నాడు.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM