ఆచార్య కోసం 'సెంటిమెంట్ డేట్'

by సూర్య | Mon, Jan 11, 2021, 04:56 PM

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా "ఆచార్య". ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ కి చిరంజీవి ఒక సెంటిమెంట్ డేట్ ను ఫిక్స్ చేశారట. ఈ సినిమాను మే 9న విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఆ తేదీతో చిరుకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 1990 లో జ‌గ‌దేక‌వీరుడు అతిలోకసుంద‌రి, 1991 లో అదే తేదీన గ్యాంగ్ లీడర్ విడుదలై ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. అందుకే ఆచార్య సినిమాను కూడా మే 9న రిలీజ్ చేయనున్నారట. ఇది నిజమైతే మెగాభిమానులకు అంతకంటే పండగ మరొకటి ఉండదేమో.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM