by సూర్య | Thu, Jan 07, 2021, 01:37 PM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫైనలిస్ట్ అఖిల్ సార్థక్‌కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, తన సినిమా అవకాశాల గురించి అఖిల్ అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఇప్పుడు అఖిల్ సినిమా అవకాశానికి సంబంధించి మరో రూమర్ వినిపిస్తోంది. మాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న ‘సీటీమార్’లో అఖిల్‌కు అవకాశం దక్కినట్టు ఇండస్ట్రీ టాక్.
Latest News