by సూర్య | Tue, Jan 05, 2021, 10:41 AM
టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో పోప్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. బాత్ టబ్‌లో స్నానం చేస్తూ కెమెరాకు పోజులిచ్చింది. తెల్లటి సబ్బు నురగలో అందాలు ఆరబోసింది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ప్రణీత.. ఇది నువ్వేనా..? నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఇలాంటి పోస్ట్ చేయవద్దని మరికొందరు సూచిస్తున్నారు.
Latest News