హ్యాపీ బర్త్డే దీపికా పదుకొనే

by సూర్య | Tue, Jan 05, 2021, 09:51 AM

దీపికా పదుకొనే...ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా దీపికా ఓ తెలుగు సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాతో దీపికా తెలుగు తెరకు పరిచయం కానుంది. కాగా దీపికా ఈరోజు తన 35వ పుట్టినరోజును జరుపుకుంటోంది.




Latest News
 
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM