by సూర్య | Tue, Oct 06, 2020, 10:37 AM
చీరకట్టులో మెరిసింది బ్యూటీ నోరా ఫతేహి..బాహుబలి చిత్రంలో మనోహరి.. అనే పాటకు తన డ్యాన్స్‌తో యువత హృదయాలను దోచుకున్న మొరాకో బ్యూటీ నోరా ఫతేహి. ఎప్పుడు పొట్టి దుస్తులలో కనిపించే నోరా ఫతేహి ఇప్పుడు చీరకట్టులో మెరిసి అందరికి షాక్ ఇచ్చింది. సంప్రదాయబద్దంగా కనిపిస్తున్న నోరాని చూసి మోడ్రన్ రాకుమారి అంటు కామెంట్స్ పెడుతున్నారు. నోరాని మేనకా హరిసింగ్హానీ ఇంత అందంగా, స్టైల్‌గా రెడీ చేశారు. నోరా ఫతేహి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Latest News