ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటోందట

by సూర్య | Tue, Oct 06, 2020, 10:42 AM

ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటోంది నటి సోఫియా వెర్గారా. అమెరికా టీవీ షో `ది మోడ్రన్ ఫ్యామిలీ` కార్యక్రమంతో బాగా ప్రాచుర్యం సంపాదించిన సోఫియా ఏడాది కాలంలో ఏకంగా 43 మిలియన్ డాలర్లు (రూ.315 కోట్లు) ఆర్జించిందట. ప్రముఖ నటి ఏంజెలినా జోలీ (35.5 మిలియన్ డాలర్లు)ని కూడా సోఫియా దాటేయడం విశేషం. ఈ మేరకు ఫోర్బ్స్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. సోఫియా, ఏంజెలీనా తర్వాతి స్థానాల్లో గాల్ గాడోట్ (31 మిలియన్ డాలర్స్), మెలిస్సా మెక్‌కార్తీ (25 మిలియన్ డాలర్స్), మెరిల్ స్ట్రీప్ (24 మిలియన్ డాలర్స్) తదితరులు ఉన్నారు. పలు సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సోఫియాను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏకంగా 20.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM