పవన్ డ్యూయెల్ రోల్ వెయ్యడం లేదా..?

by సూర్య | Sun, Mar 29, 2020, 03:02 PM

క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కోహినీర్ వజ్రాన్ని దొంగలించే దొంగగా కనబడతాడని అంటున్నారు. ఔరంగ‌జేబు ప‌రిపాల‌నా కాలం నాటి క‌థతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథ ప్రకారం ప‌వ‌న్ తండ్రి, అన్న లాంటి పాత్ర‌లు ఈ సినిమాలో ఉండవు. పైగా ఈ సినిమా క‌థంతా.. పిరియాడిక‌ల్ డ్రామానే కాబట్టి ఇందులో ఫ్లాష్ బ్యాగ్... లాంటి స్టోరీస్ ఏమి ఉండవు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ రెండు పాత్రలు ఎలా చేస్తాడు. అసలు క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం అంటూ గాసిప్ ఎందుకు బయలుదేరిందో కూడా అర్ధం కావడం లేదు.

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM