సమంత కోసమే ఆ రోల్..?

by సూర్య | Sun, Mar 29, 2020, 02:55 PM

సింగీతం శ్రీనివాస్ ఓ బయోపిక్ ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు. సింగీతం శ్రీ‌నివాస‌రావు ప్రస్తుతం బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ అనే దేవ‌దాసి క‌థ‌ని సినిమాగా మలిచే ప్రయత్నాలు మొదలెట్టాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్న సింగీతంకి బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ పాత్రకి ఏ హీరోయిన్ అయితే బావుంటుంది అనే ఆలోచన రాగానే ముందుగా ఆయన మదిలోకి సమంతనే వచ్చిందట. ఇలాంటి కేరెక్టర్స్ ని అలవోకగా అదరగొడుతున్న సమంత బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ పాత్ర కి పర్ఫెక్ట్ అని... అందుకే కరోనా ప్రభావం వదలగానే ముందు సింగీతం సమంత ఇంటి తలుపు తట్టాలని ప్లాన్ లో ఉన్నాడని అంటున్నారు. అయితే సమంత గనక కాదంటే మరో హీరోయిన్ గురించి ఆలోచిస్తారట.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM