రామ్ చరణ్ `ఆర్ఆర్ఆర్‌` కోసం జిమ్‌లో వర్కవుట్స్‌

by సూర్య | Sun, Jan 12, 2020, 04:49 PM

రాజమౌళి దర్శకత్వంలో   ఎన్టీఆర్ –  రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్. ఇప్పుడు వికారాబాద్‌లో షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం రామ్‌చరణ్ బాగానే కష్టపడుతున్నాడు. సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్ రాకేష్ ఉడియార్ ఆధ్వర్యంలో చరణ్ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నాడు. ఇప్పటికే 75 శాతం మేరకు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మార్చిలో షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇందులో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM