త్రివిక్రమ్ తో ప్రభాస్ సినిమా?

by సూర్య | Sun, Jan 12, 2020, 03:50 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అంటూ ఫిలిం సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా చేయబోతాడనే వార్త చక్కర్లు కొడుతుంది. చాలా ఏళ్ల క్రితమే వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉన్నప్పటికి, కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM