కళ్యాణ్ రామ్ ఆ సినిమాలకి పొట్టి ఇస్తాడా ?

by సూర్య | Sun, Jan 12, 2020, 03:26 PM

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ చిత్రాన్ని జనవరి 15న విడుదల చేయాలని చాన్నాళ్ల క్రితమే భావించిన నిర్మాతలు పెద్ద సినిమాల పోటీ ఉన్నా వెనక్కి తగ్గకుండా అదే రోజున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లో హీరో క్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేశారు. అలాగే ఎమోషన్, యాక్షన్ అండ్ కామెడీను కూడా బాగా చూపించారు. ముఖ్యంగా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు యాక్షన్ కూడా జోడించి ‘ఎంత మంచివాడవురా’ను ఆల్ ఎమోషన్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చదిద్దిన్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అయితే మహేష్ సరిలేరు , బన్నీ అలా మూవీలకి మంచి టాక్ కె వస్తుంది . చులాడాలి మరి కళ్యాణ్ రామ్ వారికీ ఎలాంటి పొట్టి ఇస్తాడో. అయితే  ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని ఆశిద్దాం.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM