సుధీర్ తో మరో సినిమా తీస్తానంటున్న 'సాఫ్ట్ వెర్ సుధీర్' నిర్మాత

by సూర్య | Sat, Jan 11, 2020, 02:05 PM

'సాఫ్ట్ వెర్ సుధీర్' అంటూ సుధీర్ చేసిన తోలి సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. సుధీర్ డాన్స్,పెరఫార్మెన్స్ తప్ప సినిమాలో ఏం లేకపోవడం, పాత కథ.. బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే అన్నీ సుధీర్ సినిమాకు మైనస్ అవడంతో.. 'సాఫ్ట్ వెర్ సుధీర్' అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాని మూడు కోట్లతో నిర్మించిన నిర్మాతకి ఈ సినిమాతో బాగా లాస్ వచ్చేసింది. మొదటి రోజు కేవలం సుధీర్ ఇమేజ్ తో 30 లక్షల కొల్లగొట్టిన సాఫ్ట్ వెర్ సుధీర్ ఫైనల్ రన్ లో కేవలం కోటిన్నర కలెక్ట్ చేసినట్లుగా టాక్ ఉంది. కానీ నిర్మాత శేఖర్ రాజు మాత్రం తనకి ఈ సినిమాతో ఐదు కోట్లు వచ్చాయని... తనకి సాఫ్ట్ వెర్ సుధీర్ లాభాల పంట పండించింది అని చెప్పుకురావడమే కాదు... తనకి అచ్చొచ్చిన హీరో సుధీర్ తో మరో సినిమా తీస్తా అంటూ చెబుతున్నాడు.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM