సుక్కు బర్త్ డే కి బన్నీ ఫ్యాన్స్ గిఫ్ట్ ఇస్తాడా?

by సూర్య | Sat, Jan 11, 2020, 02:24 PM

సైలిష్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ సుకుమార్ జన్మదినం నేడు. లాజిక్ తో కూడిన మ్యాజిక్ తో సన్నివేశాలు తెరకెక్కించడం సుకుమార్ స్టైల్. ఈ లెక్కల మాస్టారు కథలు ఎప్పుడూ కొత్తదనం కలిగి ఉంటాయి. ఐతే సుకుమార్ పుట్టిన రోజు పురస్కరించుకొని మూవీకి సంబంధించి, ఏదైనా అప్డేట్ వస్తుందని బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఆసక్తికర అప్డేట్ ఏమి ఇవ్వకపోవచ్చు. కాగా శేషాచల అడవులలో జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. బన్నీ లుక్ కూడా చాలా మాస్ గా ఉంటుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM