‘మేజర్’ గా యంగ్ హీరో అడివి శేష్...!

by సూర్య | Tue, Oct 15, 2019, 12:38 PM

ఇటీవలే ‘గూఢచారి, ఎవరు’ సినిమాలతో వరుస విజయాల్ని అందుకున్న హీరో అడివి శేష్ ఆ తరహాలోనే ‘మేజర్’ అనే మరో సినిమా చేయనున్నాడు. అయితే ఈసారి వాస్తవ ఘటనల ఆధారంగా కథ ఉండనుంది. అదే 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ. ఈ సినిమాపై శేష్ చాలా ఇష్టంగా ఉన్నాడు. అందుకే ఉన్నిక్రిష్ణన్ పాత్ర కోసం బాగా కష్టపడుతున్నాడు. రెండు భిన్నమైన లుక్స్ కోసం సుమారు 10 కిలోల వరకు బరువు తగ్గుతున్నాడట. ఇందుకోసం స్ట్రిక్ట్ డైట్ పాటిస్తున్నారట. ఇకపోతే ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేయనున్నాడు.

Latest News
 
బాలకృష్ణ సినిమా లో కాజల్‌ ? Wed, May 08, 2024, 11:42 AM
మినీ డ్రెస్‌లో ఆషు రెడ్డి పోజులు Wed, May 08, 2024, 11:11 AM
సిద్ధార్థ్‌ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్‌ Wed, May 08, 2024, 10:29 AM
నాకిష్టమైన ప్లేయర్ అతడే: ప్రీతి జింటా Wed, May 08, 2024, 10:28 AM
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM