రవివర్మ పెయింటింగ్‌లా పెళ్లికి అదితిరావు ర‌డీ

by సూర్య | Sat, Oct 12, 2019, 01:23 AM

 ఇటు దక్షిణాదితోపాటు అటు బాలీవుడ్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న  కథానాయిక అదితిరావు హైదరి  త‌న‌కు సముద్రం దగ్గరున్న పురాతన హవేలీలో వివాహం చేసుకోవాలని ఉందని అన్నారు.


 ఈ మ‌ధ్య‌ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ తో, సినీ కెరీర్‌, కుటుంబంతో పాటు పెళ్లిపై తన అభిప్రాయాల్ని పాఠ‌కుల‌తో పంచుకున్నారు.  త‌న పెళ్లికి రవివర్మ పెయింటింగ్‌లో అమ్మాయిలా తయారు కావాలని ఉందని  అదే రంగుల్లోని దుస్తుల్ని ధరించాలని ఉంది. నాకు క్లాసిక్‌గా ఉండటమే ఇష్టం. సముద్రం వద్ద ఉన్న అత్యంత పురాతన హవేలీలో వివాహం చేసుకోవాలని ఉంది. హవేలీలో పెళ్లి పనులు, హడావుడి పూర్తయిన తర్వాత నా చెప్పులు తీసేసి.. ఆనందంగా అలా సముద్రం వద్దకు పరిగెడతా. ఆ రోజు మొత్తం చిందేస్తూ ఉంటా. నా ఆలోచనలు కొందరికి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ నాకు ఓ గదిలో బంధించినట్లు ఉండటం నచ్చదు. అలా ఉండటం నా వల్ల కాదు’. అంటూ త‌న‌దైన శైలిలో న‌వ్వుతూ చెప్పారామె. 


 


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM