త‌మ‌న్నాకు రూ. 2 కోట్ల వ‌జ్ర‌మిచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

by సూర్య | Sat, Oct 12, 2019, 01:27 AM

నరసింహారెడ్డి ప్రియురాలిగా, స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసే నృత్యకారిణిగా నటించి మెప్పించిన నటి తమన్నాకు  నిర్మాత రామ్‌ చరణ్‌  కానుక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్‌ వేదికగా తెలిపారు. తమన్నా చేతి వేలికి రింగులాంటి బాటిల్‌ ఓపెనర్‌ను వేసుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ఆ తర్వాత దీనిపై తమన్నా కూడా స్పందించారు. ఆ కానుకతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయన్నారు.  చెర్రీ ఇచ్చిన బహుమతి   విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తూ పలు ఆంగ్ల వెబ్‌సైట్లు వార్తలు రాశాయి.  


 


 

Latest News
 
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM
14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న తెలుగు నటి Fri, May 03, 2024, 06:22 PM
'ఆవేశం' OTT అరంగేట్రం అప్పుడేనా? Fri, May 03, 2024, 06:19 PM
30M వ్యూస్ ని సొంతం చేసుకున్న గేమ్ ఛేంజర్ లోని 'జరగండి' సాంగ్ Fri, May 03, 2024, 06:12 PM
'డబుల్ ఇస్మార్ట్' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే...! Fri, May 03, 2024, 06:07 PM