విలన్ గా సిద్ద‌మైన‌ 'సమంత ?

by సూర్య | Sat, Oct 12, 2019, 01:13 AM

తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే దర్శకులుగా  మనోజ్ భాజ్ పాయ్- ప్రియమణి లాంటి స్టార్లు న‌టించిన   ఫ్యామిలీ మ్యాన్ - తెలుగు వెబ్ సిరీస్ జనాల్లో హాట్ టాపిక్ గా మారింది.  ఇప్పటికే ఒక సీజన్ ముగింపులో ఉండ‌టంతో  కొత్త సీజన్  ఆరంభించేందుకు ర‌డీ అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం సమంత తో దర్శకులు సంప్రదింపులు జరిపి ఓ ఒప్పందం కుదుర్చుకున్నారట.  తాజా సమాచారం ప్రకారం ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో సమంత నటించ‌నుందంటూ ఫిలింన‌గ‌ర్‌లో క‌థ‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక్కడ సక్సెసైతే తాను కూడా సొంత నిర్మాణ సంస్థలో వెబ్ సిరీస్ లు నిర్మించాలన్నది ప్లాన్‌తోనే ట. సామ్ వెండితెర నుంచి అమాంతం వెబ్ సిరీస్ బాటలోకి వ‌చ్చింద‌ని తెలుస్తోంది.  వాటిలో నటిస్తూ ప్రొడక్షన్ బాధ్యతల్ని చూసుకుంటుందట. 

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM