బాలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్!

byసూర్య | Sat, Oct 26, 2024, 03:02 PM

స్టార్ హీరో, ఏపీ ఎమ్మెల్యే బాలయ్యకు తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో హీరో బాలకృష్ణ సినీ స్టూడియోకి భూకేటాయింపులు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.
ఈ మేర‌కు బాలకృష్ణ సినీ స్టూడియోకు భూ కేటాయింపులపై సీఎస్‌కు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు పంపిన‌ట్లు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.


Latest News
 

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM
పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన Sat, Oct 26, 2024, 04:11 PM