కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Oct 25, 2024, 07:59 PM

మరికల్ మండలం జిన్నారం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 20 మందికి చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతామని, ఇప్పటికే గృహజ్యోతి గృహలక్ష్మి పథకాలను ప్రారంభించామని చెప్పారు. డిసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM