యాక్టివ్ మోడ్ లోకి కమలం పార్టీ!

byసూర్య | Wed, Oct 23, 2024, 07:21 PM

తెలంగాణ కమలం పార్టీ నేతలు యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించేలా ఉద్యమాలు చేసేందుకు సిద్దమవుతున్నారు.
వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చెయ్యడం ద్వారా బలం పుంజుకోవాలని భావిస్తున్నారు. నేతలందరూ ఒక్కటవ్వడంతో క్యాడర్ లో పుల్ జోష్‌ కనిపిస్తోంది.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM