ఈ నెల 28వ‌ర‌కు ఆ ఫ్లైఓవ‌ర్ మూసివేత‌

byసూర్య | Wed, Oct 23, 2024, 02:20 PM

హైద‌రాబాద్ న‌గ‌రంలోని వాహ‌న‌దారుల‌కు అధికారులు అల‌ర్ట్ జారీ చేశారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించ‌నున్న‌ట్లు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనులలో భాగంగా శిల్పా లే అవుట్‌ ఫేజ్‌-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ఉంది. ఇందులో భాగంగానే ఈ నెల 22వ తేదినుంచి 28వ తేదీ వరకు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను మూసి వేస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవీస్ వివ‌రించారు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM